Friday, April 26, 2024

లాలాగూడ ఇన్స్‌స్పెక్టర్ సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

Lalaguda Inspector Suspension

ఉత్తర్వులు జారీ చేసిన నగర సిపి అంజనీకుమార్

మనతెలంగాణ, హైదరాబాద్ : గ్రేవ్ కేసులో బాధితులతో అసభ్యంగా ప్రవర్తించిన లాలాగూడ ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ జరగడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇన్స్‌స్పెక్టర్ అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో బాధితులు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీస్ కమిషనర్ నిరూపణ కావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News