Thursday, April 25, 2024

జెడియు అధ్యక్షుడిగా లాలన్ సింగ్

- Advertisement -
- Advertisement -

Lalan Singh as JDU President

న్యూఢిల్లీ:  జనతాదళ్ (యునైటెడ్) జెడియు జాతీయ అధ్యక్షులుగా ఆ పార్టీ ఎంపి రాజీవ్ రంజన్ శనివారం ఎన్నికయ్యారు. రంజన్ లాలన్ సింగ్‌గా చిరపరిచితులు. ఇప్పటివరకూ పార్టీ నేతగా ఉన్న ఆర్‌సిపి సింగ్ తాను కేంద్ర కేబినెట్‌లో మంత్రి అయ్యారు. దీనితో తాను పదవి నుంచి వైదొలుగుతానని సింగ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడిగా లాలన్‌ను ఎన్నుకున్నారు. బీహార్‌లోని ముంగేర్ ఎంపి అయిన లాలన్ సింగ్ చిరకాలంగా బీహార్ సిఎం, పార్టీ ప్రధాన నేత అయిన నితీష్‌కుమార్‌కు అత్యంత సన్నిహితులుగా ఉంటూ వస్తున్నారు.

Lalan Singh as JDU President

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News