Thursday, March 28, 2024

కరోనా రోగుల కోసం వెయ్యి పడకల ఆస్పత్రి: ఒడిశా

- Advertisement -
- Advertisement -

Coronavirus

 

భువనేశ్వర్: కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితుల కోసం ఆస్పత్రిని నిర్మిస్తున్నామని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోనే ప్రత్యేక ఆస్పత్రిని నిర్మిస్తున్న తొలి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మిస్తున్నట్టు వెల్లడించింది. భారత దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 694కు చేరుకున్నాయి. ఈ వైరస్‌లో ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారు. కరోనా పాజిటివ్ కేసులు వివరాలు… మహారాష్ట్ర (125), కేరళ (118), కర్నాటక (55), తెలంగాణ (44), గుజరాత్ (43), యుపి(42), రాజస్థాన్ (40), ఢిల్లీ(36), పంజాబ్ (33), హర్యానా(32), తమిళనాడు(26)గా నమోదయ్యాయి.

Largest coronavirus hospital in India says Odisha,The hospital will have about 1,000 beds and will be functional in a fortnight
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News