Home తాజా వార్తలు అన్ని వర్గాల వారికి న్యాయం : జూపల్లి

అన్ని వర్గాల వారికి న్యాయం : జూపల్లి

JUPAALI

హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల సమ న్యాయం చేస్తున్నామని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. పొరుగు రాష్ట్రాల కంటే మెరుగ్గా పింఛనులు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.