Home తాజా వార్తలు ఇందిరాపార్కు వద్ద లాయర్ల ధర్నా

ఇందిరాపార్కు వద్ద లాయర్ల ధర్నా

tg breaking news yelహైదరాబాద్ : తక్షణమై హైకోర్టును విభజించాలని తెలంగాణ లాయర్లు డిమాండ్ చేశారు. హైకోర్టును విభజించాలని డిమాండ్ చేస్తూ లాయర్లు ఇందిరాపార్కు వద్ద ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ నేతలు దానం, శ్రీధర్‌బాబు, సంపత్‌లు మద్దతు తెలిపారు. 41ఎ సీఆర్పీసీనిరద్దు చేయాలని శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం న్యాయవ్యవస్థను పట్టించుకోవడం లేదని మరో నేత దానం నాగేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.