Home తాజా వార్తలు హైకోర్టులో న్యాయవాదుల ఆందోళన

హైకోర్టులో న్యాయవాదుల ఆందోళన

AP-HIGH-COURT

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఇరు రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులు గురువారం ఆందోళన చేశారు. హైకోర్టులో పూర్తి స్థాయి చీఫ్ జస్టిస్‌ను నియమించాలని, ఇరు రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న న్యాయవాదుల పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. న్యాయవాదుల ఆందోళనతో హైకోర్టులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లాయర్ల ఆందోళన కారణంగా హైకోర్టు విధులకు అంతరాయం కలిగింది.

Lawyers Protest in High Court