Thursday, March 28, 2024

వెబ్ సిరీస్‌లో నగ్నంగా..

- Advertisement -
- Advertisement -

Laxmi Rai to debut in Web Series

గత ఏడాది ’వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’ సినిమాతో టాలీవుడ్‌ని పలకరించిన బ్యూటీ రాయ్ లక్ష్మీ. తెలుగులో పెద్దగా ఆఫర్స్ దక్కించుకోలేకపోయినా తమిళ ఇండస్ట్రీలో మాత్రం బాగానే అవకాశాలు అందిపుచ్చుకుంటోంది ఈ భామ. ఇదిలా ఉండగా రాయ్ లక్ష్మీ ఓ వెబ్ సిరీస్‌లో నగ్నంగా కనిపించబోతుందని ఓటీటీ వర్గాల సమాచారం. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లకు ఆదరణ పెరుగుతుండటంతో స్టార్ హీరోయిన్లు కూడా వెబ్ వరల్డ్‌లో అడుగుపెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రియమణి, సమంత అక్కినేని వంటి స్టార్ హీరోయిన్స్ వెబ్ సిరీస్ లలో నటించారు. ఈ క్రమంలో ఇప్పుడు రాయ్ లక్ష్మీ ’పాయిజన్’ అనే వెబ్ సిరీస్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే, ఈ సిరీస్‌లో రాయ్ లక్ష్మీ ఏకంగా నగ్నంగా నటించడానికి కూడా సిద్ధమైందట.

Laxmi Rai to debut in Web Series

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News