Home టెక్ ట్రెండ్స్ లెనోవో నుంచి నయా స్మార్ట్‌ఫోన్

లెనోవో నుంచి నయా స్మార్ట్‌ఫోన్

Lenovo-K10-Noteముంబై:  ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవో కె10 నోట్ పేరిట ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను గురువారం ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌కు చెందిన 4జిబి ర్యామ్ 64 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.13,999 కాగా, 6జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.15,999గా నిర్ణయించింది సంస్థ. అయితే ఈ ఫోన్ సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అమ్మనున్నారు.

లెనోవో కె10 నోట్ స్మార్ట్‌ఫోన్‌ అద్భుత ఫీచర్లు

లెనోవో కె10 నోట్6.39 ఇంచుల డిస్‌ప్లే

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్

4/6 జిబి ర్యామ్, 64/128 జిబి స్టోరేజ్

ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 8, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు

16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వివొఎల్‌టిఇ, యుఎస్‌బి టైప్ సి, 4050 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి అద్భత ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి.

Lenovo K10 Note Smartphone Released in India