Home టెక్ ట్రెండ్స్ రూ.2వేలు తగ్గిన లెనోవో స్మార్ట్‌ఫోన్

రూ.2వేలు తగ్గిన లెనోవో స్మార్ట్‌ఫోన్

lenovo-k8-phone

ముంబయి: లెనొవొ తన కె8 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను గత సంవత్సరం సెప్టెంబర్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే… ఈ ఫోన్ ధర ఇది వరకు రూ.9,999 గా ఉండేది. దీన్ని రూ. 2 వేలు తగ్గించి, ప్రస్తుత ధర రూ.7,999కు కుదించారు. ఈ మెబైల్ ప్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది.

లెనొవొ కె8 ప్లస్ ఫీచర్లు…

5.2 ఇంచ్ డిస్ ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ ప్రాసెసర్ 

3 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్,

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్

13,8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు

4జి వివోఎల్ టిఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 4000 ఎంఎహెచ్ బ్యాటరీ.