Home నాగర్ కర్నూల్ అచ్చంపేట మార్కెట్‌లో కందుల తూకాల్లో మోసం

అచ్చంపేట మార్కెట్‌లో కందుల తూకాల్లో మోసం

బస్తాకు కిలోకు పైగా తరుగు… దళారుల చేతుల్లో  మోసపోతున్న రైతులు
పట్టించుకోని వ్యవసాయ మార్కెట్ అధికారులు

Market

అచ్చంపేట రూరల్ : అచ్చంపేట వ్యవ సాయ మార్కెట్ యార్డులో కంది రైతు అధికారుల, కమీష న్ ఏజేంట్ల చేతిలో పడి కందిపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కంది రైతుకు మద్దతుధరను క్వింటా లుకు 5050కి ప్రకటించింది.దినికి అనుగుణంగా అచ్చంపేట వ్యవసాయ మార్కేట్ యార్డులో ఈ సిజన్‌లో కంది కోను గోలు కేంద్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది.స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ కంది కొనుగొ లు కేంద్రాన్ని మార్కేట్ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. తా లూకాలోని ఆయా మండాలాల్లోని క ంది రైతులు మార్కే ట్‌కు ధాన్యాన్ని తీసుకవస్తున్నారు.దినినే అదనుగా బావిం చిన మార్కేట్ అధికారులు క మీషన్ ఏజెంట్లు తేమా, నాణ్యత పేరుతో రైతులను నానారకాలుగా గురిచేసి ధా న్యాన్ని కోనుగోలు చేయకు ండా వెనక్కి పంపించిన దాఖ లాలు ఉన్నాయి.

ఇదే విషయం స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజు దృష్టకి తి సుకవెళ్ళడంతో వ్యవసాయ మార్కేట్ చైర్మేన్,మార్కుఫేడ్, నాఫేడ్ ఉన్నతఅధికారులతో,తాలుకా లోని ముఖ్య మైన రైతులతో సమీక్ష నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దడంతో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకుంటు న్నారు. కొందరు కమీషన్ ఏజెంట్లు మార్కేట్ సిబ్బందితో కుమ్మకై ధాన్యాని కొనుగోలు చేయకుండ కోర్రిలు విధించి అదే ధాన్యాని తమ దగ్గరికి వచ్చే విధంగా చేసుకోని బయ ట తాము నియమించుకున్న దాళారులకు 4100 నుండి 4350కి రేటుకు అమ్ముకునే విదంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపణాలున్నాయి.గ్రామాలలో తమ పా త ఆసామిలతో ముందే మాట్లాడి మార్కేట్‌కు కందులను తిసుకవెళ్ళకుం డా కమీషన్ ఏజేంట్లు కందులను కొనుగొలు వ్యవహరిస్తు న్నారని ఆరోపణలు ఉన్నాయి.అవే కందులను బినామి రైతు పేరిటా మరుసటి రోజు కమిషన్ ఎజెంట్లే పంపించి సొమ్ముచేసుకుంటున్నారు.

తుకాల్లో మోసం జరుగుతుంది రైతు సబావట్ కస్నా : 50కిలోల తుకానికి అదనంగా కిలోకు పైగా కం వేసి మా ర్కేట్ అధికారులు, కమీషన్ ఏజేంట్లు నిలువు దోపిడి చేస్తున్నారని విరికి తోడు హమాలిలు, చాట కూలీలు, దడ వాయిలు తమ చేతివాటాన్ని ప్రదర్శించి ధాన్యాని లాగే సుకుంటున్నారని ఆరోపించారు.

తేమ పేరుతో  కోనుగోలు నిలిపివేశారు:

తాను బొల్గట్‌పల్లి గ్రామ పంచా యతి పరిదిలోని డొక్కు తాండ నుండి బుడ్డలను తీసుకువచ్చానని రెండు ఏక రాల్లో బుడ్డలు సాగు చేశానని తీవ్ర వర్షబావ పరిస్థితు ల కారణంగా తన బోరు గుక్కిం చిందని భూ గర్బజ లాలు తగ్గి దిగుబడి రాలేదన్నాడు.మార్కేట్‌కు తేచ్చిన కోద్దిపాటి బుడ్డలను కూడా తేమ అధికంగా ఉందని కొనుగోలు చే యకుండా నిలిపి వేశారని చేసేది ఏమి లేక కమీషన్ ఏజెం ట్‌ను అశ్రయించి తన కలంలో బుడ్డలను ఏడ్డబేట్టుకునే పరిస్థితి వచ్చిదని రైతు వాపోయాడు.

కాట్రావత్ హర్యా
వేరుశనగరైతు