Home తాజా వార్తలు నాగర్ కర్నూల్ లో చిరుత సంచారం…

నాగర్ కర్నూల్ లో చిరుత సంచారం…

Leopard wandering in Gachibowli

తిమ్మాజీపేట: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీ పేట మండలం పుల్లగిరి సమీపంలో బుధవారం ఉదయం చిరుత పులి సంచరించింది. టిప్పర్ డ్రైవర్లు చిరుతను చూశామని చెబుతున్నారు. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సమీప గ్రామాల ప్రజలు, అధికారులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.