Sunday, November 3, 2024

మల్లాపూర్‌లో చిరుత సంచారం…

- Advertisement -
- Advertisement -

Leopard killed Calf in Karimnagar

 

గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్‌లో చిరుత సంచారం కలకలం సృష్టించింది. లేగదూడను చిరుత పులి చంపింది. గంగాధర మండలంలోని పలు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్థుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుతను పట్టుకుంటామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News