Friday, March 31, 2023

దేశాన్ని రక్షించే ఆర్మీజవాన్‌లకు అండగా ఉందాం

- Advertisement -

armyday

మనతెలంగాణ/వెల్దండ:ఎండనకా,వాననక,చలిఅనకా ఎన్నో కష్టలు పడుతూ బారతదేశా న్ని రక్షించే ఆర్మిజవాన్‌లకు మనమందరం అండగా ఉందామని బారతీయ జనతాపార్టీ రాష్ట్రప్రదాన కార్యదర్శి తల్లోజు ఆచారి అన్నా రు.జాతీయ ఆర్మీదినోత్సవాన్ని పురస్కరించుకొ ని సోమవారం వెల్దండ గ్రామ పంచాయతి ఆధ్వర్యంలో వెల్దండ గ్రామం నుండి ఆర్మీలో పని చేసి విరమణ పొందిన సభ్యుల కుటుంబ సభ్యులను,ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న జ వాన్‌లకు సన్మానకార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాజపా రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఆచారి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.గ్రా మ పంచాయతి కార్యాలయ ఆవరణలో సర్పం చ్ చిందం లక్షికృష్ణయ్య అద్యక్షతన జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మొదటగా బారత మా త చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్ర జ్వలన చేసి కార్యక్రమం ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో ఆర్మీజవానులు తమ విధుల పట్ల అనుభవాలను వెల్దండ గ్రామ ప్రజలతో పంచుకున్నారు.ఆర్మీజవాన్‌లు తమ గ్రామ పంచాయతీ నుండి యువకులకు శిక్షణను ఇవ్వడానికి 500-800 గజాల స్థలం ఇవ్వా లని కోరారు.దీనికి వెల్దండ సర్పంచ్ చిందం లక్ష్మికృష్ణయ్య స్పందిస్తూ స్థలం ఇవ్వనున్నట్లు అంగీకరించారు.ఈసందర్బంగా బాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి ఎండనక,వాననక, మైనస్ డిగ్రీ చలిలో నిరంతరం తీవ్రవాదుల కా ల్పుల మద్య తమ కుటుంబాలను వదిలి దేశ రక్షణ చేస్తున్న వారికి మనమందరం అండగా వుందామని,కేంద్రప్రభుత్వం ఆర్మీకి చెందిన పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించిం దంటే అది బాజపా ఘనతే అని, మన ప్రధాని మోడి ప్రతి ధీపావలి పండుగను ఆర్మీజవాన్లతో గడుపుతారని,ఏప్రధాని ఇప్పటి వరకు వారు ఉండే ప్రదేశాలకు వెళ్ళిన దాకా లాలు లేవని అన్నారు.ఈకార్యక్రమంలో బాజ పా తాలూకా ఇంచార్జ్ చిందం కృష్ణయ్య,ఎఫ్‌సిఐ డైరెక్టర్ సామతిరుమల్‌రెడ్డి,బాజపా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాటికొండ కృష్ణారెడ్డి,బాజపా బిజ్నెస్ సెల్ స్టేట్ కోకన్వీనర్ నక్కరకంటి శ్రీనివాసు లు,ఎంపిటీసి జంగయ్యయాదవ్, బాజపా మండల అద్యక్షుడు బాలస్వామి,సీని యర్ నా యకులు వేణుగోపాల్‌చారి,గోళి వి జెందర్ రెడ్డి,దామోదర్,ఉప్పసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,వి హెచ్‌పి జిల్లా కార్యదర్శి ఉప్పు అంజనే యు లు,నాయకులు పాండు,యాదగిరి,జనా ర్దన్, శ్రీను గౌడ్,జగన్,ఆర్మీజవాన్‌లు చంద్రశేఖ ర్,వెంకటేష్,రవిందర్,రాము,విష్ణు,శ్రీను,మాజీ ఆర్మీజవాను యాదయ్య,యువకులు చంద్ర కాంత్,నాగరాజు,రమేష్,మురళి, తదతరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News