Home టెక్ ట్రెండ్స్ ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ పండగ ఆఫర్లు

ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ పండగ ఆఫర్లు

LG Announces Electronics Festival Offers

న్యూఢిల్లీ : ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ ఇండియా పండగ ఆఫర్లను ప్రకటించింది. ‘ఖ్వాహిషన్ సే ఖుషి యో తక్’ పేరిట వివిధ ఉత్పత్తుల పై ఆఫర్లను అందిస్తోంది. ఈ లక్కీ డ్రా ఆఫర్‌ను అక్టోబర్ 1 నుండి నవంబర్ 20 వరకు నిర్వహిస్తోంది. ఈ ఆఫర్‌లో ఎల్‌జి హోమ్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులు ఆఫర్ వ్యవధిలో ఉన్న ఉపకరణాలు, ఈ పోటీకి నమోదు చేయడం ద్వారా పాల్గొనడానికి అర్హులు. ఈ పోటీ తమిళనాడు మినహా దేశం అంతటా వర్తిస్తుంది. లక్కీ డ్రా నుండి విజేతలు రూ.5 కోట్ల ఎల్‌జి ఉత్పత్తుల ను గెలుచుకునే అవకాశముంది.

LG Announces Electronics Festival Offers