Home తాజా వార్తలు ప్రాణం ఖరీదు రూ.150

ప్రాణం ఖరీదు రూ.150

TB

హైదరాబాద్ : ఎర్రగడ్డ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ అందక అల్వాల్‌కు చెందిన కృష్ణ అనే రోగి చనిపోయాడు. కృష్ణకు ఆక్సిజన్ పెట్టేందుకు వార్ బోయ్ 150 రూపాయలు అడిగాడని, మందులకు మూడు వందలు అడిగాడని మృతిని బంధువులు ఆరోపించారు. ఆక్సిజన్ అందకనే కృష్ణ మృతి చెందాడని ఆరోపిస్తూ  మృతదేహంతో వారు ఆస్పత్రిలో ధర్నాకు దిగారు.