Home తాజా వార్తలు హైదరాబాద్ పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం

హైదరాబాద్ పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం

Light Rain Showers in Hyderabad's some areas Today

హైదరాబాద్: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం మోస్తారు వర్షం కురిసింది. మియాపూర్, చందానగర్, రెజిమెంటల్ బజార్, మారేడ్ పల్లి, అడ్డగుట్ట, చిలకలగూడ, పద్మారావునగర్, తిరుమలగిరి, బోయిన్ పల్లి, చార్మినార్, బహదూర్ పురా, యాకత్ పురా తదితర ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తోంది.