Thursday, April 25, 2024

మద్యం దుకాణంలో చోరీ… సిసిటివి డివిఆర్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు

- Advertisement -
- Advertisement -

Liquor robbery in hyderabad

షేట్ బషీరాబాద్:  మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా షేట్ బషీరాబాద్ పరిధిలో మద్యం దుకాణంలో చోరీ జరిగింది. గురువారం అర్థరాత్రి సమయంలో సుచిత్ర మద్యం దుకాణంలో దుండగులు చొరబడ్డారు. మద్యం దుకాణంలోని సిసి టివి డివిఆర్‌ను కూడా ఎత్తుకెళ్లారు. మద్యం దుకాణం పరిసర ప్రాంతాల్లోని సిసి కెమెరాలను ధ్వంసం చేశారు. షేట్‌బషీరాబాద్ పోలీసులు క్లూస్ టీమ్‌తో దర్యాప్తు చేస్తున్నారు. దొంగలించిన సామాగ్రి, నగదు వివరాలను యజమాని సేకరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News