Friday, April 19, 2024

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Lockdown extension in Telangana

హైదరాబాద్: తెలంగాణలో మరో 10 రోజులు పాటు లాక్‌డౌన్ పొడిగించారు. ముందుగా ఊహించినట్లుగానే సర్కార్ రాష్ట్రంలో లాక్‌డౌన్ ను మరోసారి పొడిగిస్తూ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అటు సడలింపుల సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పెంచారు. మధ్యాహ్నం 1గంట నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

Lockdown extension for another 10 days in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News