Home జాతీయ వార్తలు పార్లమెంట్ ఎన్నికల మూడో విడత పోలింగ్ శాతం

పార్లమెంట్ ఎన్నికల మూడో విడత పోలింగ్ శాతం

Third phase Voting percentage

 

ఢిల్లీ: దేశంతో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మూడో విడత ఎన్నికలో ఉదయం 11 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతాన్ని ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. పోలింగ్ శాతం వివరాలు… గుజరాత్ 15 శాతం, బిహార్ 19.38 శాతం, అసోం 28.64 శాతం, ఛత్తీస్ గఢ్ 20.42 శాతం, ఇడిశా 17.5 శాతం, కర్నాటక 21 శాతం నమోదైంది.

Lok Sabha Election third phase Voting percentage