Home జాతీయ వార్తలు లారీ-ఆర్టీసి బస్సు ఢీ

లారీ-ఆర్టీసి బస్సు ఢీ

bus5శ్రీకాకుళం : జిల్లాలోని రణస్థలం మండలం పతివాడపాలెంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసి బస్సు, లారీ ఎదురెదురుగా ఢీ కొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో 50 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.