Friday, April 26, 2024

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Love Couple Attempts Suicide in Adilabad

ఆదిలాబాద్: పురుగులమందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం దేగామ్ లో చోటుచేసుకుంది. యువకుడు గోడం శ్రీరామ్ మృతి చెందగా, యువతి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను ఆదిలాబాద్ రిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి గలకారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Love Couple Attempts Suicide in Adilabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News