Home జాతీయ వార్తలు ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమజంట ఆత్మహత్య

Love Couple Suicide in Nalgonda

శ్రీకాకుళం : వజ్రపుకొత్తూరు మండలం బెండిగేటు వద్ద రైలు కింద పడి గురువారం సాయంత్రం ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు తండ్యాం వలసకు చెందిన అప్పలరాజు, బుడుమూరుకు చెందిన పద్మగా గుర్తించారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడం వల్లనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Love Couple Suicide at Srikakulam