Saturday, April 20, 2024

పెళ్లి చేసుకోలేమని వివాహిత, ప్రియుడు ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Husband suicide with lover elope

వికారాబాద్: ఓ వివాహిత ప్రియుడితో కలిసి విషం తాగిన సంఘటన వికారాబాద్ జిల్లా కండ్లపల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ వివాహితకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో యువకుడితో పరిచయం కావడంతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. పెళ్లికి అడ్డంకులు ఉండడంతో ఆమె ప్రియుడితో వికారాబాద్‌లోని అటవీ ప్రాంతానికి వెళ్లి విషం తాగారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అపస్మరకి స్థితిలో ఉన్నవారిని హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News