Tuesday, April 23, 2024

ఎల్ అండ్ టి ఎంఎఫ్ ‘ఇండెక్స్ ఫండ్స్’పై ప్రచారం

- Advertisement -
- Advertisement -

L&T Mutual Fund launches Investing ki Kashti campaign

ముంబై: ప్రముఖ ఫండ్ హౌస్ ఎల్ అండ్ టి మ్యూచువల్ ఫండ్ బుధవారం ‘నావ వంటి ఇన్వెస్టింగ్’ పేరిట డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఇండెక్స్ ఫండ్ విభాగంపై అవగాహన పెంచనుంది. ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆటోపైలట్ మోడ్‌లో ఏ విధంగా ఇన్వెస్టర్లు ముందుకు వెళ్లవచ్చో ఎల్ అండ్ టి మ్యూచువల్ ఫండ్ ఈ క్యాంపెయిన్‌ను రూపొందించింది. ఎల్ అండ్ టి మ్యూచువల్ ఫండ్ సిఇఒ కైలాశ్ కుల కర్ణి మాట్లాడుతూ, మదుపరులు ఇన్వెస్ట్ చేయడానికి ముందుగా సెక్టార్స్‌ను, ఇన్వెస్ట్‌మెంట్ స్టైల్‌ను ఎంచుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News