Thursday, March 28, 2024

తెల్లవారుజాము వరకు స్ట్రాబెర్రీ మూన్

- Advertisement -
- Advertisement -
Lunar eclipse and strawberry moon
3గంటల 18 నిమిషాల పాటు భారత్‌లో పూర్తిస్థాయి చంద్రగ్రహణం

హైదరాబాద్ : శుక్రవారం రాత్రి, శనివారం చంద్రగ్రహణం (స్ట్రాబెర్రీ మూన్) ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. భారత కాలమానం ప్రకారం జూన్ 5వ తేదీ రాత్రి 11.15 గంటలకు మొదలయ్యే చంద్రగ్రహణం జూన్ 6వ తేదీ తెల్లవారుజామున 2.34 గంటలకు ముగుస్తుందని ‘టైమ్ అండ్ డేట్ వెబ్‌సైట్ పేర్కొంది. అంటే ఈ చంద్రగ్రహణం పూర్తిగా 3 గంటల 18 నిమిషాల పాటు ఉంటుంది. భారత్‌లో పూర్తి స్థాయి చంద్రగ్రహణం అర్థరాత్రి 12 గంటల 54 నిమిషాలకు కనిపిస్తుందని, వాతావరణం స్పష్టంగా ఉంటే దేశంలో అందరూ దానిని చూడవచ్చని ‘టైమ్ అండ్ డేట్’ తెలిపింది.

Strawberry Moon will appear Friday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News