Saturday, April 20, 2024

‘మా’ ఎన్నికల తేదీ ఖరారు..

- Advertisement -
- Advertisement -

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీ ఖరారైంది. అక్టోబర్ 10వ తేదీన ‘మా’ ఎన్నికలు జరపాలని సినీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు వి.కె.నరేష్ ఎన్నికల తేదీని ప్రకటించారు. ఇక ‘మా’ ఎన్నికల అధ్యక్ష బరిలో ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు, జీవితా రాజశేఖర్, హేమలు ఉన్నారు. చివరి వరకు ఎవరు పోటీలో ఉంటారు? ఇంకా ఎవరైనా బరిలోకి దిగుతారా? చివరికి ఎవరు విజయం సాధిస్తారు? అన్నదానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఎవరినైనా ఏకగ్రీవం చేస్తారా? అన్నది కూడా ఉత్కంఠగా మారింది.

‘MAA’ Elections to be held on October 10th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News