Home ఆఫ్ బీట్ వీడియోలు ఎంపి సాబ్.. డ్యాన్స్ చించేశారు…!(వీడియో)

ఎంపి సాబ్.. డ్యాన్స్ చించేశారు…!(వీడియో)

Madhukar Kukadeభండార: ఓ పాఠశాల ఫంక్షన్ లో భండార-గొండియా ఎంపి(నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) మధుకర్ కుకడె విద్యార్థులతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ ‘సింబా’లోని ‘లడకి అంఖ్ మారే’ పాటపై విద్యార్థులతో కలిసి చిందులేశారు. ఆ సమయంలో తీసిన వీడియోను అంతర్జాలంలో పోస్టు చేశారు.  వీడియోలో ఎంపి హుషారుగా ఓ విద్యార్థినితో చిందులేయడం మనం గమనించ వచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Madhukar Kukade Dances to Aankh Maarey with Students