Home తాజా వార్తలు మధ్యమానేరు ప్రాజెక్ట్ బాధితులకు పరిహారం విడుదల

మధ్యమానేరు ప్రాజెక్ట్ బాధితులకు పరిహారం విడుదల

madyamaneru project  Release compensation for victims

రాజన్న సిరిసిల్ల: మధ్యమానేరు ప్రాజెక్ట్ కారణంగా నష్టపోయిన జిల్లాలోని  మన్వాడ గ్రామస్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం విడుదల చేసింది. ఇటివల మంత్రివర్గ సమవేశంలో పరిహారం విడుదలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకున్నారు. 608 కుటుంబాలకు రూ.4.25 లకషల చొప్పున రూ.25.84 కోట్లు విడుదల చేశారు.