Home తాజా వార్తలు బోనాలపై మంగ్లీ పాట వివాదం..

బోనాలపై మంగ్లీ పాట వివాదం..

హైదరాబాద్: తెలంగాణలో బోనాల పండుగ నేపథ్యంలో ప్రముఖ సింగర్ మంగ్లీ పాడిన పాటపై వివాదం నెలకొంది. మంగ్లీ పాడిన పాటలో అభ్యంతరక పదాలు వాడారని, వెంటనే చర్యలు తీసుకోవాలని మల్కాజ్ గిరి బిజెపి కార్పోరేటర్ నగర సిపికి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ పాట వివాదంపై సింగర్ మంగ్లీ ప్రకటన విడుదల చేసింది. పాటపై విమర్శలు వచ్చిన రోజే మార్చేశామని, గ్రామ దేవతను ఎలా పూజిస్తారో తెలుసుకుని విమర్శిస్తే మంచిదని మంగ్లీ పేర్కొంది.

Malkajgiri corporator complaint against Singer Mangli