Saturday, April 20, 2024

సిఎం లెటర్ హెడ్, సంతకం ఫోర్జరీ: వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

man arrested for CM KCR letterhead signature forgery

కరీంనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లెటర్ హెడ్, సంతకం ఫోర్జరీ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసుల అరెస్టు చేశారు. అమాయకులకు మంత్రి కెటిఆర్ తో దిగిన ఫొటోలతో మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు. సంతకం ఫోర్జరీ చేసిన వ్యక్తిని చింటూగా గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది వరకే నకిలీ ఉత్తర్వులు తయారు చేశాడా అనే కోణంలో విచారణ చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

man arrested for CM KCR letterhead signature forgery

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News