Thursday, April 18, 2024

లాక్‌డౌన్ పేరుతో నకిలీ జివొ…. యువకుడు అరెస్ట్: అంజనీ కుమార్

- Advertisement -
- Advertisement -

Man arrested with fake GO of Lockdown

 

హైదరాబాద్: లాక్‌డౌన్ పేరుతో నకిలీ జివొ తయారు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సంజయ్ కుమార్ అనే యువకుడు హైదరాబాద్‌లోని చార్టర్డ్ అకౌంట్‌గా పని చేస్తున్నాడు. నకిలీ జివొను సంజయ్ కుమార్ తయారు చేసి సోషల్ మీడియాలోని ఓ గ్రూప్‌లో పోస్టు చేశాడు. నకిలీ జివొలు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి అంజనీకుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News