Saturday, April 20, 2024

ప్రేమించట్లేదని యువతిపై కత్తితో దాడి…

- Advertisement -
- Advertisement -

man attacked woman with knife at Jagtial

జాబితాపూర్: తాను వెంటపడుతున్న ప్రేమించట్లేదనే కోపంతో ఓ యువతిపై యువకుడు కత్తితో దాడి చేసిన సంఘటన శనివారం జగిత్యాల జిల్లాలోని జాబితాపూర్ లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… యువకుడు, యువతిపై దాడి చేసిన తర్వాత తాను కత్తితో పోడుచుకున్నాడు. ప్రేమించట్లేదని నెపంతోనే ఆమెపై కత్తితో దాడి చేసినట్టు కుటుంబీకులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన యువతిని జగిత్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి, యువకుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

man attacked woman with knife at Jagtial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News