Tuesday, April 23, 2024

గోల్కొండ పరిధిలో వ్యక్తి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

man brutal murders at Golconda police station limits

హైదరాబాద్: నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అల్కాపూర్ కాలనీలో వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. గుర్తుతెలియని దుండగులు వ్యక్తి తలపై బండరాళ్లతో కొట్టి చంపేశారు. మృతుడిని రాహుల్ అగర్వాల్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ హత్యపై విచారణ ప్రారంభించారు. పాత కక్ష్యల నేపథ్యంలోనే ఈ హత్య జరినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులు కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

man brutal murders at Golconda police station limits

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News