Friday, March 29, 2024

అల్వాల్ లో వ్యక్తి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Man brutally murdered in Alwal

అల్వాల్: సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ ఇందిరానగర్ లో శుక్రవారం వ్యక్తి దారుణం హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు బాలకృష్ణ అనే వ్యక్తిని కత్తులతో పోడిచి ప్రాణాలు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News