Wednesday, April 24, 2024

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Man commit suicide with hang in Khammam

మనతెలంగాణ/బూర్గంపాడు: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సారపాకలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన ఆంగోతు రాము (60) మనస్తాపంతో మంగళవారం ఉరివేసుకుని మృతిచెందాడు. తన అన్న కుమారుడు ఆంగోతు సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News