Friday, April 19, 2024

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Man died in Road Accident in Medchal

హైదరాబాద్‌: మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్‌ సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న బైక్ ను వెనుక వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని, గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Man died in Road Accident in Medchal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News