Thursday, April 25, 2024

నగరంలో యువకుడి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

Man Killed by Unknown persons in Hyderabad

హైదరాబాద్‌: నగరంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి నగరంలోని హబీబ్‌నగర్‌లో ఓ యువకుడిని కొందరు దుండగులు కత్తులతో దాడిచేసి హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసత్పికి తరలించారు. మృతుడు మంగళ్‌హాట్‌ కు చెందిన ఎలక్ట్రీషియన్‌ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Man Killed by Unknown persons in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News