Friday, April 19, 2024

కాబూల్‌లో చిక్కుకున్న మంచిర్యాల వాసి

- Advertisement -
- Advertisement -
Mancherial man stranded in Kabul
భారత్‌కు రప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న కుటుంబసభ్యులు

మంచిర్యాల: కాబూల్‌లో చిక్కుకున్న మంచిర్యాల వాసి ప్రస్తుతం అఫ్ఘాని స్తాన్‌లో యుద్ధ వాతావరణం భా రత ఎంబసి అధికారులు శ్రద్ధ చూపి తిరిగి పం పించాలని వేడుకుంటున్నారు. గత ఎనిమిది ఏ ళ్లుగా అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో గల ఎ సిసిఎల్ సంస్థలో కుక్‌మెన్ పని చేస్తున్నారు. గత జూన్ 28న అక్కడి నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రానికి తిరిగి వచ్చిన ఆయన సెలవు గడువు ముగియడంతో ఈనెల 7వ తేదీననే కాబూల్‌కు వెళ్లారు. ఈలోగా కాబూల్ సహా దేశమంతా తా లిబన్ల వశమైన నేపథ్యంలో అక్కడి భయానక వాతారవణం నుంచి బయటపడేందుకు దారు లన్నీ మూసుకుపోయాయని వాపోయారు.

ప్రస్తుతం తనతో పాటు కరీంనగర్ జిల్లా ఒడ్డారానికి చెందిన వెంకన్న కూడా విధుల్లోనే ఉ న్నారని, అయితే బుధవారం ఇండియాకు వచ్చి నందుకు తమ సంస్థ సిద్ధం చేసిన విమానాలు అందుబాటులో లేవని బుధవారం రాజన్న ఫోన్ లో మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు తెలిపా రు. తనను సురక్షితంగా స్వదేశానికి తరలించేం దుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఇంటి పెద్ద అప్ఘాని స్తాన్‌లో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని తె లుసుకున్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందు తున్నారు. రాజన్నను సురక్షితంగా తమ వంద కు చేర్చాలని ఆయన భార్య వసంత, కుమార్తె రమ్య భారతప్రభుత్వాన్ని కూరుతున్నారు.వారం రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి వెళ్లి తిరుగు ప్ర యాణానికి టిక్కట్లు సిద్దం చేసుకున్నప్పటికీ యుద్ద వాతావరణం వల్ల ఇక్కడికి రాలేకపోతు న్నారని, ఎలాగైనా అధికారులు చర్యలు తీసు కొని రాజన్నను సురక్షితంగా స్వదేశానికి తీసు కురావాలని వారు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News