Saturday, April 20, 2024

రుణం తీర్చుకునేలా సేవ చేస్తా: మంచు విష్ణు

- Advertisement -
- Advertisement -

Hero Manchu Vishnu Will Contest In Maa Elections
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ రుణం తీర్చుకునేలా సేవ చేయడమే తన కర్తవ్యమని నటుడు మంచు విష్ణు తెలిపాడు. మా నాన్న ‘మా’ అధ్యక్షుడిగా చేసిన సేవలు, అనుభవాలు తనకు మార్గదర్శకాలుగా ఉంటాయన్నాడు. గతంలో ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా చేసిన అనుభవం ఉందన్నారు. ‘మా’ సభ్యుల అవసరాలపై అవగాహన, అనుభవం ఉందని, పెద్దల అనుభవాలు, కొత్త ఆలోచనాలతో ముందుకెళ్తామన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News