Saturday, April 20, 2024

‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణం చేశారు. బుధవారం ఉదయం నరేష్ నుంచి ‘మా’ అధ్యక్ష బాధ్యతలను మంచు విష్ణు స్వీకరించాడు. కోశాధికారిగా శివబాలజీ బాధ్యతలు స్వీకరించగా.. ‘మా’ వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి, కార్యదర్శిగా రఘుబాబు బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఈనెల 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ పై మంచు విష్ణు ప్యానల్ గెలిచిన విషయం తెలిసిందే.

Manchu Vishnu takes oath as ‘MAA’ President

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News