Home ఖమ్మం మందుపాతర పేల్చిన మావోలు

మందుపాతర పేల్చిన మావోలు

Maoists-Landmine-Blastsఖమ్మం : పాతచర్లలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. రహదారిపై ఖమ్మం జిల్లా కమిటీ పేరిట మావోయిస్టులు గోడపత్రాలు అంటించారు. తెలంగాణ బంద్‌ను జయప్రదం చేయాలని మావోయిస్టులు ప్రజలకు పిలుపునిచ్చారు.