Home తాజా వార్తలు గంజాయి పట్టివేత…

గంజాయి పట్టివేత…

Marizona Seized in Warangal Urban

వరంగల్ అర్భన్: గంజాయి అక్రమ రవాణ చేస్తున్నముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వరంగల్ లో శనివారం చోటుచేసుకుంది. గంజాయి రవాణాపై సమాచారం అందుకున్న సిసిఎస్ పోలీసులు రైడ్ చేసి 24 కిలోల గంజాయిని సీజ్ చేశారు. అనంతరం ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.