Home తాజా వార్తలు మార్కెట్ కమిటీ ఛైర్మన్ నియామకం

మార్కెట్ కమిటీ ఛైర్మన్ నియామకం

govt-of-telanganaహైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పరకాల, ధర్మపురి మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను ప్రకటించింది. వరంగల్ జిల్లాలోని పరకాల మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి, కరీంగనర్ జిల్లా ధర్మపురి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా దేవమ్మలను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.