Friday, March 29, 2024

మహబూబ్ నగర్ లో వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Married Woman suicide in Mahbubnagar

హన్వాడ: మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూర్ లో పండగపూట విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని అనూష(22)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనూషను భర్తే చంపాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

Married Woman suicide in Mahbubnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News