Tuesday, September 17, 2024

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పశ్చిమ ఢిల్లీ ప్రాంతంలో ఉద్యోగ్ నగర్ లోని షూ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన 31 ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, భారీగా ఆస్థి నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Massive Fire Accident at shoe factory in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News