Thursday, March 28, 2024

చాదర్ ఘాట్ లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Massive Fire Accident in Chaderghat

హైదరాబాద్: నగరంలోని చాదర్ ఘాట్ మూసీ ఒడ్డున శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగి 40 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిప్రమాదం ధాటికి గుడిసెల్లోని 2 సిలిండర్లు పేలాయి. సిలిండర్లు పేలడంతో భయంతో ప్రజలు పరుగులు తీశారు. ఈ దుర్ఘటనలో గుడిసెల్లోని నిత్యావసరాలు, నగదు, సరుకులు కాలి బూడిదయ్యాయని బాధితులు వాపోతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపకసిబ్బంది ఐదు పైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలకు అదుపుచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News