Thursday, March 28, 2024

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. 20 బైక్‌లు దగ్ధం

- Advertisement -
- Advertisement -

ముంబై: ముంబైలో భారీ అగ్ని ప్ర‌మాదం సంభవించింది. ముంబైలోని నెహ్రూ నగర్ లో బుధవారం ఉదయం ఓ రెసిడెన్షియల్ సొసైటీ వ‌ద్ద‌ ప్రమాదవశాత్తు అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో పార్కింగ్ స్థలంలో ఉన్న సుమారు 20 బైక్‌లు పూర్తిగా కాలి బూడిద‌య్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకు మంట‌లను అదుపులోకి తెచ్చారు. ఈ ప్ర‌మాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Massive Fire breaks out in Mumbai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News