Thursday, April 25, 2024

బీరుట్ ఓడరేవులో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -
- Advertisement -

లెబనాన్: బీరుట్ ఓడరేవులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బీరుట్ డ్యూటీ ఫ్రీజోన్ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున  మంటలు ఎగసిపడడంతో ఆకాశంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నమాపక సహాయక బృందం హెలికాప్టర్ ద్వారా మంటలు అదుపుచేస్తున్నారు. భారీగా మంటలు వ్యాపించడంతో ఫైర్ ఇంజన్స్ తోనూ మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ ఘటననకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నెలక్రితం బీరుట్ పోర్టులో భారీ అమ్మోనియం పేలుడు సంబంవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారుగా 200మంది మృతి చెందగా.. వందల భవంతలు ధ్వంసమయ్యాయి. మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Massive Fire broke out at Beirut Port

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News