Home ఖమ్మం ఖమ్మంలో భారీగా గంజాయి పట్టివేత

ఖమ్మంలో భారీగా గంజాయి పట్టివేత

ఖమ్మం: జిల్లా రూరల్ మండలంలో భారీగా గంజాయి పట్టుబడింది. బుధవారం మండలంలోని కోదాడ క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా సుమారు 160 కేజీల గంజాయితోపాట రెండు బొలేర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురు వ్యక్తులని అదుపులోకి తీసుకున్నారు. కాగా, గంజాయి ఒరిస్సా నుండి సొలాపుర్ రవాణా చేస్తున్నట్లు సమాచారం.

massive Ganja seized at Khammam