Wednesday, November 30, 2022

అందోల్ లో భారీ చోరీ

- Advertisement -

Massive theft in Andol at Sangareddyసంగారెడ్డి:  అందోల్ మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసిఉన్న ఐదు ఇళ్లల్లో గురువారు అర్ధరాత్రి దొంగలు చోరీ చేశారు.  ఐదు తులాల బంగారం, 25 తులాల వెండి, రూ.2 లక్షల నగదు దొంగలు అపహరించారు. ఈ చోరీపై స్తానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చోరీ జరిగిన ఇళ్లను పోలీసులు పరిశీలించారు. ఆధారాల  కోసం క్యూస్‌ టీంను రప్పించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Latest Articles